Surprise Me!

Indian Origin Kamala Harris ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడంలో డెమొక్రాట్ల వ్యూహాత్మకత ! || Oneindia

2020-08-12 631 Dailymotion

Indian-origin Senator Kamala Harris as the Vice Presidential candidate by Democratic party presidential nominee Joe Biden, saying it was a moment of pride and celebration for the entire community in America.

#presidentialelections2020
#IndianOriginKamalaHarris
#usVicePresidentialcandidate
#DonaldTrump
#IndianoriginSenator
#KamalaHarrisindoamerican
#Democraticparty
#presidentialnomineeJoeBiden
#americaelections
#కమలా హ్యారిస్

అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి నిర్వహించబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారు. ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో దిగారు. ఈ మేరకు డెమొక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ పేరును ఖరారు చేసింది.

Buy Now on CodeCanyon